వ్యవసాయమే వ్యసనంగా
బ్రతుకుతున్న ఓ రైతన్నా!
భూమి మోడుబారింది
నీటి చెలమ అడుగంటగా
మబ్బు మాయమైందా
ప్రకృతి ప్రకొపించిందా
పచ్చని చెట్లని నరకంగా
బ్రతుకుతున్న ఓ రైతన్నా!
భూమి మోడుబారింది
నీటి చెలమ అడుగంటగా
మబ్బు మాయమైందా
ప్రకృతి ప్రకొపించిందా
పచ్చని చెట్లని నరకంగా
ధరవుంటె పంటపండదూ
పంట పండితె ధరవుండదు
ధగాదళారి వ్యవస్తలొ
దగారి రాజ్యాలలొ
పంట పండితె ధరవుండదు
ధగాదళారి వ్యవస్తలొ
దగారి రాజ్యాలలొ
By SS
0 Comments