ప్రియా
మదిలో మౌనం ఏంటో
ఎదలో ఆత్రం ఏంటో
చెలియా చూసావా ఈ చిత్రం
జంట కన్నుల గుసగుసలు
అడుగులు చేసే పదనిసలు
గాలిబాషల సవ్వడులు
వంటలో వేసిన మషాలాల
నాలో రేపావే ప్రేమ వాసనలు
by ss
మదిలో మౌనం ఏంటో
ఎదలో ఆత్రం ఏంటో
చెలియా చూసావా ఈ చిత్రం
జంట కన్నుల గుసగుసలు
అడుగులు చేసే పదనిసలు
గాలిబాషల సవ్వడులు
వంటలో వేసిన మషాలాల
నాలో రేపావే ప్రేమ వాసనలు
by ss
0 Comments