ఎలా చెప్పనమ్మా నాలోని ప్రేమని

ఎలా చెప్పనమ్మా నాలోని ప్రేమని

ఎలా చెప్పనమ్మా నాలోని ప్రేమని
భువన భవనంతరాలు మ్రోగేలా
పిడుగులు పరిగెత్తేలా
తుపాన్ తుళ్ళిపడేలా
ఆకాశం అదృశ్యం అయ్యేలా
ఎలా చెప్పనమ్మా నాలోని ప్రేమని 

Post a Comment

0 Comments

Advertisement