ఏమేమో అనుకున్న ఏమి చేయలేకున్నా
ఎంతెంతో జీవితం అదింకా ఉందనుకున్నా
ఇంతలోనే మలిసంధ్య ఇలా వచ్చి పిలిచింది
చేయాలనీ ఎంతున్నా చేయి కదపలేకున్నా
చేజారిన వయస్సు మణిని వెదకలేక చస్తున్నా ..
**********************
నీవే నేనని పలికితివి నేనే నీవని పలికితివి
నివాకిట ముందర నిలిపితివి
నీ అనంతలీల కల్పములలో నన్నొక బొమ్మగా చేసితివి
ఏమో ఏమో స్వామి నేనేమైతే నీకేమి
పాపకూపమున మునిగితిని కోపజ్వాలల రగిలితిని
మొహం, కామం ముసుగులలో కారడవుల పడి తిరిగితిని
ఎదో ఎదో కావాలనుకొని ఏది కాకా మిగిలితిని

0 Comments