నా మనసుకు జన్మదిన శుభాకాంక్షలు

నా మనసుకు జన్మదిన శుభాకాంక్షలు

Priya .


హృదయపు వేదన కన్నీరై
నదిలా పారుతున్నపుడు
ఎక్కడెక్కడి రాళ్ళూ తుళ్లుకుంటూ
తమలోతాము చెక్కిన శిల్పం లా
మారాయేమో నీ గురుతులు నాలో
ఆకాశంలో ఆకాశంలా
నాలో నీ జడివానలు
ఆరోజు నుండి కురిసేను
మరుమల్లెలై విరబూసెను మది నిండా
నన్నల్లుకున్న నా సుమలతవై
ఎన్ని సువాసనలు నేర్పవో ప్రియా ..

By SS

Post a Comment

0 Comments

Advertisement