ఇండియా కాదు " భారత్ "!
దోపిడీదారులు అందరూ కలిసి చాలా తెలివిగా I.N.D.I.A. అని పేరు పెట్టుకున్నప్పుడే ముహూర్తం నిర్ణయయించారు!
అనవసరంగా కెలుక్కున్నారు!
G20 సమావేశాల సందర్భంగా డిన్నర్ కి రమ్మంటూ దొంగల ముఠా సభ్యులకు రాష్ట్రపతి భవన్ నుండి వెళ్లిన2ఆహ్వానాల మీద" President of Bharat"అని ముద్రించి ఉంది!
**************
ఈనెల18 నుండి 22 వరకు పార్లమెంట్ అత్యవసర సమవేశాల కోసం నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు అందరూ UCC బిల్లు కోసం అనుకున్నారు కానీ విషయం వేరే!
కానీ INDIA పేరుని భారత్ గా మార్పు చేసే బిల్లు తో పాటు UCC కూడా టేబుల్ మీదకి రావొచ్చేమో!
ఎందుకు అంటే దేని మీద రచ్చ చేయాలో తేల్చుకునే లోపే
రెండు బిల్లులు ఆమోదం పొందవచ్చు.
రచ్చ చేయడానికి సమయం ఉండదు!
************
ఇక జైరాం రమేష్ రాజ్యాంగం 1వ ఆర్టీకిల్ గురుంచి మాట్లాడుతున్నాడు కానీ అదే రాజ్యాంగంలో ఆర్టికల్2 కేంద్ర ప్రభుత్వానికి విశేష అధికారాలు ఇచ్చిన సంగతి చడవలేదేమో శుంఠ!
ఆర్టికల్ 2 రాష్ట్రాల పేరు మార్చడానికి, విభజించడానికి, రెండు రాష్ట్రాలని కలపడానికి ఇలా అధికారాలని ఇచ్చింది.
ఇక జాతీయ పప్పు అయితే యూనియన్ ఆఫ్ ఇండియా కి నిర్వచనం చెప్పాడు. మనదేమన్నా యూరోపియన్ యూనియన్ అనుకున్నాడా? బ్రిటన్ వెళ్లిపోయినట్లు రాష్ట్రాలు వెళ్లిపోవడానికి?
ఇప్పటికే సుప్రీం కోర్టు భారత్ గా పేరు మార్చడానికి చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకోవడానికి సుముఖత చూపలేదు. చాలా సింపుల్ గా మేము కలుగచేసుకొము అని తేల్చి చెప్పింది! అఫ్కోర్స్ ఇందులో రాజ్యాంగ ఉల్లంఘన ఏమీ లేదు!
బ్రిటీష్ వలస పాలనలో పెట్టిన ఇండియా పేరు మీద వీళ్ళకి ఎంత ప్రేమ ఉందో ?
*?*********
ఇంతకీ అభ్యంతరం ఎందుకు?
భారత్ అనే పేరు భరతుడు ఏలిన దేశం కాబట్టి!
"" జంబూ ద్వీపే భరత వర్షే భరత ఖండే""
వేలాది సంవత్సరాలనుండి మనం చెప్పుకునే సంకల్పం కాదూ?
ఈ నెల గడిస్తే మోదీజీ జాతక చక్రం పూర్వం కంటే బలంగా ఉండబోతున్నది!
అందుకే మౌనంగా ఉంటున్నారు గత కొంత కాలంగా!
శ్రీ కృష్ణుడు కూడా శిశుపాలుని శిరస్సుని తన సుదర్శన చక్రంతో ఖండించే వరకు ఓర్పుగా, సహనంగా ఉన్నాడు.
100 వ తప్పు చేయగానే ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయలేదు!
ప్రస్తుతం శిశుపాలుడు అంటూ ఎవరూ లేరు. ఉన్నది పౌండ్రక వాసుదేవుళ్ళే!
జైహింద్! జై భారత్!
0 Comments