===================================
· లింగాష్టకం పరమశివుడి కి ఇష్టమైన ప్రార్థనా స్తోత్రము.
· లింగాష్టక స్తోత్రం పరమశివుడి కి హిందువులచే ఎక్కువగా చదవబడే స్తోత్రాలలో ఒకటి.
· ఇందులో మొత్తం ఎనమిది చరణాలు ఉంటాయి. ప్రతి చరణం శివుడిని ప్రార్థిస్తూ ఉంటాయి.
· ఈ లింగాష్టక స్తోత్రాన్ని తరుచుగా చదవడం వల్ల మనశ్శాంతి కలుగుతుంది, మరియు చెడు మరియు చెడ్డ అలవాట్ల నుండి క్రమంగా దూరం అవుతారు.
· అలాగే ఎటువంటి కష్టాలు ఉన్న దూరం అవుతాయి.
· ముఖ్యంగా పిల్లలకి బాగా నేర్పించాలి.
· పరమపవిత్రమైన లింగాష్టకం యొక్క భావం, అర్థం తెలుగులో మీకొరకు కింద ఇవ్వబడింది
===================================
బ్రహ్మమురారి సురార్చిత లింగం
నిర్మలభాసిత శోభిత లింగమ్ |జన్మజ దుఃఖ వినాశక లింగం
తత్-ప్రణమామి సదాశివ లింగమ్ || 1 ||
దేవముని ప్రవరార్చిత లింగం
కామదహన కరుణాకర లింగమ్ |
రావణ దర్ప వినాశన లింగం
తత్-ప్రణమామి సదాశివ లింగమ్ || 2 ||
సర్వ సుగంధ సులేపిత లింగం
బుద్ధి వివర్ధన కారణ లింగమ్ |
సిద్ధ సురాసుర వందిత లింగం
తత్-ప్రణమామి సదాశివ లింగమ్ || 3 ||
కనక మహామణి భూషిత లింగం
ఫణిపతి వేష్టిత శోభిత లింగమ్ |
దక్ష సుయఙ్ఞ నినాశన లింగం
తత్-ప్రణమామి సదాశివ లింగమ్ || 4 ||
కుంకుమ చందన లేపిత లింగం
పంకజ హార సుశోభిత లింగమ్ |
సంచిత పాప వినాశన లింగం
తత్-ప్రణమామి సదాశివ లింగమ్ || 5 ||
దేవగణార్చిత సేవిత లింగం
భావై-ర్భక్తిభిరేవ చ లింగమ్ |
దినకర కోటి ప్రభాకర లింగం
తత్-ప్రణమామి సదాశివ లింగమ్ || 6 ||
అష్టదళోపరివేష్టిత లింగం
సర్వసముద్భవ కారణ లింగమ్ |
అష్టదరిద్ర వినాశన లింగం
తత్-ప్రణమామి సదాశివ లింగమ్ || 7 ||
సురగురు సురవర పూజిత లింగం
సురవన పుష్ప సదార్చిత లింగమ్ |
పరాత్పరం పరమాత్మక లింగం
తత్-ప్రణమామి సదాశివ లింగమ్ || 8 ||
లింగాష్టకమిదం పుణ్యం యః పఠేశ్శివ సన్నిధౌ |
శివలోకమవాప్నోతి శివేన సహ మోదతే ||
0 Comments