మన తెలుగు భాష ప్రత్యేకత

మన తెలుగు భాష ప్రత్యేకత

 *మన తెలుగు భాష ప్రత్యేకత!* *ఓసారి పరిశీలిద్దామా*?

*నెలవంక* ఉంటుంది గానీ...
*"వారం వంక"* ఉండదు అదేంటో!!!
*"పాలపుంత"* ఉంటుంది గానీ...
*"పెరుగుపుంత"* ఉండదు.
*"పలకరింపు"* ఉంటుంది గానీ...
*"పుస్తకంరింపు"* ఉండ దెందుకు?
*"పిల్లకాలవ"* ఉంటుంది గానీ...
*"పిల్లోడి కాలవ"* ఉండదు...ఎందువల్లనో?
*"పామాయిల్"* ఉంటుంది గానీ...
*"తేలు ఆయిలు"* ఉండదండి.
*"కారు మబ్బులు"* ఉంటాయి గానీ...
*"బస్సు మబ్బులు"* ఉండ వేమిటో!
*"ట్యూబ్ లైటు"* ఉంది గానీ...
*"టైర్ లైటు"* ఉండదు.
*"ట్రాఫిక్ జామ్"* ఉంటుంది గానీ...
*"ట్రాఫిక్ బ్రెడ్"* ఉండదు.
*"వడదెబ్బ"* ఉంటుంది గానీ...
*"ఇడ్లీ దెబ్బ"* ఉండదండి.
*"నిద్రగన్నేరు చెట్టు"* ఉంటుంది గానీ....
*"మెలకువ గన్నేరు చెట్టు"* ఉండదండి.
*"ఆకురాయి"* ఉంటుంది గానీ...
*"కొమ్మరాయి"* ఉండదండి.
*"పాలపిట్ట"* ఉన్నది గానీ...
*"పెరుగు పిట్ట",* గానీ, *"మజ్జిగ పిట్ట"* గానీ ఉంటే ఒట్టు.
*"వడ్రంగి పిట్ట"* ఉంది గానీ...
*"ఇంకో వృత్తి పిట్ట"* లేదు ఎందుకనో



*చుట్టరికాలు* మాత్రమే ఉంటాయి గానీ...
*"సిగరెట్టరికాలు"..* *".బీడీరికాలూ"* ఉండ వేమిటో.
*"రంగులరాట్నం"* ఉంటుంది గానీ...
*"బ్లాక్ అండ్ వైట్ రాట్నం"* ఉండ దెందుకని?
*"ఫైర్ స్టేషన్"* లో *ఫైర్* ఉండదండి.
"పులిహారలో" *పులి* ఉండదండి.
*"నేతి బీరకాయ"* లో *నెయ్యి* ఉండదు.
*"మైసూర్ పాక్"* లో *మైసూర్* ఉండనే ఉండదు.
*"గాలిపటంలో"* *గాలి* ఉండదండి.
*"గల్లాపెట్టిలో"* *గల్లా* *ఉండదండి*
*చివరాఖరుగా*..
*"ఫేసు బుక్కులో"* *పుస్తకం* , *"యూ ట్యూబులో"* *గొట్టం* *ఉండవు* !
*హాస్యం మనస్సును ప్రశాంతత చేస్తుంది..!*


Post a Comment

0 Comments

Advertisement