ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రారంభం అయ్యి ముందుకు వెనుకకు తిరగ కుండా తమిళనాడు మొత్తం చుట్టి వచ్చే రూట్ మ్యాప్
మీ రామ్ మద్ది , విజయవాడ
కాణిపాకం To శ్రీపురం 55km
శ్రీపురం To అరుణాచలం 80km
అరుణాచలం To తిరుక్కోయిళూరు 36km (ఉలగలంత పెరుమాల్ )
తిరుక్కోయిలూర్ To విరుదాచలం
62 km
విరుదాచలం To చిదంబరం 45km
చిదంబరం To వైదిశ్వరన్ కోయిల్ 30km
వైదీశ్వరన్ కోయిల్ To కుంభకోణం 48km
కుంభకోణం చుట్టూ చాలా గుడులు ఉన్నాయి
వాటిలో imp తిరువిడైమరదుర్, స్వామిమలై,నాచియార్ కోయిల్, తిరుచ్చేరై,
కుంభకోణం To తిరువారుర్ 48km
తిరువారుర్ To తంజావూరు 60km
తంజావూరు To శ్రీరంగం 60km
శ్రీరంగం To జంబూకెశ్వరం 4km (తిరువనైకోయిల్ )
జంబూకెశ్వరం To సమయపురం 7 km
సమయపురం To మధురై 142km
మదురై To రామేశ్వరం173km
రామేశ్వరం To తిరుచేందూర్ 222km
తిరుచేందూర్ To కన్యాకుమారి 90km
కన్యాకుమారి To సుచింద్రం 15km
సుచింద్రం To టెంకాశి 135km
టెంకాశీ To శ్రీవిల్లి పుత్తూరు 82km
శ్రీవిల్లి పుత్తూరు To పళని 180km
పళని To భవాని 125km
భవాని To కంచి via వెల్లూరు హైవే 335km
కంచి To తిరుత్తని 42km
తిరుత్తని To తిరుపతి 67km
తమిళనాడు ఫుల్ టూర్ వెళ్లిన దారిలో తిరిగి రాకుండా వెనుక ముందు తిరగకుండా
0 Comments