ఆక్సిజన్ లాంటి నీ స్వచమైన ప్రేమ
ఉడుము పట్టులా అందుకోవాలనుకున్న
పాదరసంల జరిపోతావే
హైడ్రోజన్ లాంటి నీ హృదయం లో చేరాలన్న
టైటానియం లాంటి గట్టివాకిలిని బిగించావే
గాలిలో పెట్రోలియం ల నాలో కరిగిపోతవో
ఎండలో పెట్రోలియం ల నా హృదయాన్ని
మండిస్తావో చెప్పావ ప్రియ.
నీవు తోడుంటే సునామీలో సుఖంగా నిద్రపోతాను
లేదంటే సునామీలో పోతాను
0 Comments