"రాతియుగం" మూవీ లో dialogue.
బాబాయ్...
అనాది వస్తున్నా ఆచారాన్ని ఆచరిస్తున్నాను ,
మహాభారతం లో కౌరవులు పాండవులను దోచుకున్నారు,
రామాయణం లో వాలి తన తమ్ముడు రాజ్యాన్ని దోచుకున్నాడు ,
కలికాలం లో మనిషి మనిషిని దోచుకుంటున్నాడు .
అపుడు తప్పుగానిది ఇపుడు నేను దోచుకుంటే తప్పు ఎలా అవుతుంది .
0 Comments